గోవా షిప్ యార్డ్ లో ఉద్యోగాలు
- February 18, 2020
గోవా షిప్ యార్డ్ లో ఉద్యోగాల కోసం గడువు పెంచారు. కొద్ది రోజుల క్రితం అంటే జనవరి 5 న ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసిన గోవా షిప్ యార్డ్ తుది గడుపుని ఫిబ్రవరి 4ను తుది గడువుగా ప్రకటించింది. దాంతో ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకి అప్లికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. అయితే మరలా నిరుద్యోగుల కోసం మరొక అవకాశాన్ని ఇస్తూ తుది గడువుని పెంచుతూ మరొక ప్రకటన చేసింది.
2020 మార్చ్ 1 వరకూ తుది గడువుని ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యుటీ జనరల్ మేనేజర్.అసిస్టెంట్ మేనేజర్ , ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్తులని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే...
మొత్తం ఖాళీలు : 43
డిప్యుటీ జనరల్ మేనేజర్ : 1
అసిస్టెంట్ మేనేజర్ : 1
ఆఫీస్ అసిస్టెంట్ : 3
ఎలక్ట్రికల్ మెకానిక్ : 2
మేషినిస్ట్ : 2
మెరైన్ ఫిట్టర్ :12
పైప్ ఫిట్టర్ : 4
వెల్డర్ : 9
మొదలు ఉద్యోగాలు కలవు...
ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభ తేదీ : 05-01-2020
చివరి తేదీ : 01-03- 2020
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్
GM (HR &A)
HR department
Dr .B.R.Ambedkar Bhavan
goa Shipyard Limited
Vasco-Da-Gama-,Goa 403802
మరింత వివరాల కోసం :
http://career.goashipyard.co.in/user/Job-List.aspx
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







