హైదరాబాద్:బ్రిడ్జిపై నుంచి కిందపడిన కారు

- February 18, 2020 , by Maagulf
హైదరాబాద్:బ్రిడ్జిపై నుంచి కిందపడిన కారు

హైదరాబాద్‌:నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. భరత్‌నగర్‌ బ్రిడ్జిపై నుంచి కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com