2750 వర్కర్స్‌కి ట్రైనింగ్‌ కోర్స్‌

- February 18, 2020 , by Maagulf
2750 వర్కర్స్‌కి ట్రైనింగ్‌ కోర్స్‌

మస్కట్‌:మస్కట్‌ మునిసిపాలిటీ, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ (ఎంఓహెచ్‌) తో కలిసి ట్రైనింగ్‌ కోర్స్‌ని ప్రారంభించింది. హెల్త్‌, వొకేషనల్‌ సేఫ్టీ, అంబులెన్స్‌, రిసక్సియేషన్‌, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషింగ్‌, వర్క్‌ ఎది¸క్స్‌ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ట్రైనింగ్‌ కోసం 2,750 మంది వర్కర్స్‌ మరియు ఎంప్లాయిస్‌ని మస్కట్‌ మునిసిపాలిటీ నుంచి ఎంపిక చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com