యూఏఈలో కొత్త మాస్క్‌ ప్రారంభం

- February 18, 2020 , by Maagulf
యూఏఈలో కొత్త మాస్క్‌ ప్రారంభం

షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి అల్‌ దయిద్‌ సిటీలో ఓ కొత్త మాస్క్‌ని ప్రారంభించారు. మార్టీర్‌ సుల్తాన్‌ మొహ్మద్‌ బిన్‌ మువైదీన్‌ అల్‌ కెత్బి పేరుతో ఈ మాస్క్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. మార్టీర్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ మాస్క్‌లో 1,850 మంది వర్షిపర్స్‌కి తగ్గట్టుగా సౌకర్యాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. పలువురు షేక్‌లు, అధికారులు, ఇతర డిగ్నిటరీస్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com