వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' దిగితే దుబాయ్ లో 200 దిర్హమ్స్ జరిమానా
- January 21, 2016
ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని ...విలాసంగా కారు నడుపుతూ తమలో తామే మురిసిపోతూ చిరునవ్వు క్షణాల్లో పులుముకొని తమ ఫోటో కోసం ఎదుటవారి ఫోటోకు దండ వేయించే ' సేల్ఫీలు ' దిగేపరమానందలయ్యాల పని దుబాయ్ పోలీసులు ఇక పట్టనున్నారు వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు 'దిగితే దుబాయ్ లో 200 దినార్ల జరిమానాతో పాటు లైసెన్స్ పై నాలుగు నల్ల చుక్కలు పెడతారు. దీంతోకొంత కాలం డ్రైవింగ్ సంగతిని సదరు ఆ వాహన చోదకుడు మర్చిపోవాల్సిందే. తాను నడుపుతున్నవాహనం ద్వారా మరొకరికి అసౌకర్యం కలిగించకూడదనే ఒక మంచి భావన అలవార్చుకోవాలన్నారు. వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' తీస్తూ, ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాక ఎదుటి వారినిసైతం చంపివేస్తున్నారని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయని దుబాయ్ పోలీసులువివరిస్తున్నారు. వాహనాలను నడుపుతూ మొబైల్ ఫోన్లలో మాట్లాడటం , సంక్షీప్త సమాచారంను ఫోన్లో చదవడం , ' సేల్ఫీలు ' తీయడం చట్ట ఉల్లంఘన నేరంగా నమోదు చేస్తారు. ఈ చర్యలు వాహనచోధకునిఏకాగ్రతను దెబ్బ తీయగలవని వారు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







