ముందస్తు సమాచారం లేకుండా అజమాన్ స్కూల్ మూసివేత
- January 21, 2016
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ' అల్ సాద్ ఇండియన్ స్కూల్ మూసివేయడంతో 550
మంది విద్యార్ధుల తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నెల జనవరి 14 వ తేదీన
అజుమాన్ ప్రాంతంలో 25 ఏళ్ళ క్రీతం ఘనంగా ప్రారంభమైన ' అల్ రుమైలహ్ ' పాటశాలకు రోజు
మాదిరిగానే తమ పిల్లలను తీసుకు వెళ్లినవారికి బడికి వేసి ఉన్న పెద్ద తాళం వెక్కిరిస్తూ కనబడటంతో
అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 20 మంది ఉపాధ్యాయులు , పలువురు భోధనేతర సిబ్బంది
ఎపుడూ హడావిడిగా కనబడే స్కూల్ సంగతి గూర్చి కొందరు వాకబు చేయగా గత ఏడాదిన్నరగా ఈ
పాటశాల యాజమాన్యం లైసెన్స్ ను కట్టడం లేదని ప్రభుత్వం పలుమార్లు ఇచ్చిన నోటీసు లను సైతం
ఖాతరు చేయక తమ దారి చూసుకొని విద్యార్ధుల భవిష్యత్ ను గోదారి పాలు చేసింది
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







