వంశ వృద్ధి కొరకు ఏకంగా 16600 కి.మీ...
- February 24, 2020
అర్జెంటినా నుండి బార్న్ స్వాలొ అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి ఒక్కో సంవత్సరము ఫిబ్రవరి నెల లో మొదలై 8300 km ప్రయాణం చేసి మార్చ్ నెల చివరలో కాలిఫోర్నియా చేరుకుంటుంది. కాలిఫోర్నియా లో ఒక చర్చి లో నివాసం ఏర్పరుచుకుంటాయి. తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్ లో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి. ఇందులో వింత ఏముంది అంటారేమో కానీ అవి దాదాపుగా 16600 km ప్రయాణం చేస్తాయి అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ ఒక్క అడుగు భూమి కనిపించదు ప్రయాణం అంత సముద్రమార్గమే అందుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి అవి అలసిపోయినప్పుడు ఆకలివేసినప్పుడు ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతుంది అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళి ప్రయాణం మొదలెడుతుంది.
ఇలా ఒక చిన్న పుల్ల ఆధారంతో చిన్న పక్షి అంత అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం పక్షులువాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు మనం కష్టపడి పనిచేయలేమా ఆమాత్రం నమ్మకం మనకు లేక ఇతరులపై ఎందుకు ఆధారపడడం ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం సాధించలేనిది ఏది లేదు కదా.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







