చైనా బిస్ట్రో రెస్టారెంట్‌ను హైదరాబాద్ల లో
- January 21, 2016క్యాటరింగ్, ఫుడ్ రిటైల్ చైన్ వ్యాపారంలో ఉన్న ముంబైకి చెందిన ఫుడ్‌లింక్ రెస్టారెంట్స్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చైనా బిస్ట్రో రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఇందుకు రూ.6 కోట్లు ఖర్చు చేసింది. చైనాతోపాటు ఆసియా దేశాల వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ముంబైలో కంపెనీ ఇప్పటికే ఇటువంటి రెస్టారెంట్లు నాలుగు నిర్వహిస్తోంది. గ్లోకల్ జంక్షన్, ఇండియా బిస్ట్రో, బంగళా-9 పేర్లతో మరో అయిదు రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. భాగ్యనగరిలో త్వరలోనే ఇండియా బిస్ట్రో, గ్లోకల్ జంక్షన్‌ను ప్రారంభిస్తామని ఫుడ్‌లింక్ రెస్టారెంట్స్ సీఎండీ సంజయ్ వజిరానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 ఔట్‌లెట్లను తెరవాలన్నది లక్ష్యమని చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







