గోల్డ్, డైమండ్ ఐ వేర్ 650,000 దిర్హామ్స్
- January 21, 2016
టైటానియం, గోల్డ్ మరియు డైమండ్ ఇన్లేస్తో కూడిన ఐ వేర్ ఫ్రేమ్స్ (స్పెక్టకల్స్) దుబాయ్‌లో 650,000 దిర్హామ్‌లకు అమ్ముడయ్యాయి. ఓ వ్యక్తి విజన్ ఎక్స్ ఎక్స్బిషన్లో ఈ ఖరీదైన ఫ్రేమ్స్‌ని కొనుగోలు చేశారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో డిసెంబర్ 6 నుంచి 8 వరకు జరిగిన ఆప్టికల్ ట్రేడ్ షోలో బెంట్లే రేంజ్ ఈ ఖరీదైన ఫ్రేమ్స్‌ని అమ్మకానికి సిద్ధం చేసింది. ప్రపంచంలో తొలిసారిగా ఈ ట్రేడ్‌ని బెంట్లే నిర్వహించింది. 5,000 దిర్హామ్లనుంచి లగ్జరీ ఐటమ్స్ లభ్యమవుతాయి. 18 క్యారెట్ గోల్డ్ ఫ్రేమ్స్ 28,000 ధరలో ఉన్నాయి. ఈ ప్రీమియర్ ఆప్టికల్ ఐ వేర్ ఈవెంట్లో 29 దేశాల నుంచి 141 మంది ఎగ్జిబిటర్స్, 265 బ్రాండ్స్‌ని ప్రదర్శన మరియు, అమ్మకానికి ఉంచాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







