జుమైరా విలేజ్ సర్కిల్‌కి మూడు కొత్త ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్
- January 21, 2016
జుమైరా విలేజ్ సర్కిల్ (జెవిసి) రిసిడెంట్స్, నఖీల్ కొత్తగా అమల్లోకి తెచ్చిన మూడు కొత్త ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌ని స్వాగతించారు. మాస్టర్ డెవలపర్ నఖీల్ మాట్లాడుతూ, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి, మూడు యాక్సెస్ పాయింట్స్‌ని ఏర్పాటు చేయడానికి యూఏఈకి చెందిన డిఎక్స్ కాంట్రాక్టింగ్ ఎల్ఎల్సి మరియు నేషనల్ గల్ఫ్ కన్స్ట్రక్షన్స్ ఎల్ఎల్సి సంయుక్తంగా ముందుకొచ్చినట్లు చెప్పారు. దుబాయ్‌లో అతి వేగంగా విస్తరిస్తున్న కమ్యూనిటీస్‌లో జెవిసి ఒకటి. అల్ ఖైల్ రోడ్ మరియు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లో ఈ కమ్యూనిటీ నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోంది. 18.5 మిలియన్ దిర్హామ్‌ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. మూడో త్రైమాసికానికి ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







