బహ్లాలో 4 ఇళ్ళలో సోదాలు
- February 26, 2020
మస్కట్:అనాథరైజ్డ్ సీవింగ్ యాక్టివిటీస్ నేపథ్యంలో నాలుగు ఇళ్ళపై అధికారులు సోదాలు నిర్వహించారు. బహ్లా ప్రాంతంలో ఈ సోదాలు జరిగాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఫర్ దఖ్లియా గవర్నరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం జాయింట్ మేన్ పవర్ ఇన్స్పెక్షన్ టీవ్ుతో కలిసి నాలుగు ఇళ్ళపై సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అనాథరైజ్డ్ విమెన్స్ క్లోతింగ్ సీవింగ్ యాక్టివిటీస్‌ని ఈ ప్రాంతంలో గుర్తించారు అధికారులు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







