గూఢచర్యం: 8 మందికి శిక్ష విధించిన సౌదీ అరేబియా

- February 26, 2020 , by Maagulf
గూఢచర్యం: 8 మందికి శిక్ష విధించిన సౌదీ అరేబియా

జెడ్డా:ఎనిమిది మంది సౌదీ జాతీయులపై ఇరాన్‌కి మద్దతుగా గూఢచర్యం చేస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. మొత్తం 8 మందిని దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఇందులో ఒకరికి మరణ శిక్ష విధించగా, మిగతావారికి జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. విలువైన సమాచారాన్ని ఇరాన్‌కి అందించినట్లు ఓ వ్యక్తిపై అభియోగాలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష విధించింది న్యాయస్థానం. సౌదీ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా అతి విలువైన సమాచారం లీక్‌ చేశారన్నది అభియోగాల సారాంశం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com