లో విజిబిలిటీ: మోటరిస్టులు అప్రమత్తంగా వుండాలి
- February 26, 2020
యూ.ఏ.ఈ:పోలీస్ మరియు ట్రాఫిక్ అథారిటీస్, సోషల్ మీడియా వేదికగా వాహనదారులను లో విజిబిలిటీపై హెచ్చరించారు. యూఏఈలోని పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ నమోదవుతోంది. 2,000 మీటర్స్ కంటే తక్కువగా విజిబిలిటీ నమోదవుతున్నందున వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందనీ, పరిమిత వేగానికి లోబడి వాహనాలు నడిపితే ప్రమాదాలకు ఆస్కారం వుండదని అధికారులు సూచించారు. అల్ ఇత్తిహాద్ రోడ్డుపై దుబాయ్ వైపుగా ట్రాఫిక్ కన్జెషన్ కూడా ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!







