స్ట్రీట్‌ వెండర్స్‌కి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌

- February 27, 2020 , by Maagulf
స్ట్రీట్‌ వెండర్స్‌కి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌

కువైట్‌: స్ట్రీట్‌ వెండర్స్‌కి వ్యతిరేకంగా కువైట్‌ మునిసిపాలిటీ క్యాంపెయిన్‌ని చేపట్టింది. జైద్‌ అల్‌ ఎనెజి నేతృత్వంలో ఈ క్యాంపెయిన్‌ నడుస్తోంది. ఈ క్యాంపెయిన్‌ సందర్భంగా ఆరుగురు స్ట్రీట్‌ వెండర్స్‌ని అరెస్ట్‌ చేయడంతోపాటుగా, గూడ్స్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తమ టీవ్‌ు ఎప్పటికప్పుడు లైసెన్స్‌డ్‌ మరియు ఇత ఎగ్జిబిషన్స్‌ని మానిటరింగ్‌ చేస్తుందని అల్‌ ఎనెజి చెప్పారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com