రోడ్ క్లోజర్‌పై మస్కట్ మునిసిపాలిటీ ప్రకటన
- February 28, 2020
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, యూనివర్సిటీ రోడ్ స్లో పాత్ క్లోజర్‌ని ప్రకటించింది. మజౌన్ మాస్క్ రౌండెబౌట్ వరకు యూనివర్సిటీ రోడ్‌పై స్లో పాత్ని మూసివేస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ఉదయం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం ఈ వేని మూసివేస్తున్నారు. రోడ్ యూజర్స్ ట్రాఫిక్ డైరెక్షన్స్‌ని ఫాలో అవ్వాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో రోడ్ సైన్స్ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







