అత్యవసరమైతే తప్ప ప్రయాణించకూడదు
- February 28, 2020
కువైట్ క్యాబినెట్, కువైటీ సిటిజన్స్‌ని ఉద్దేశించి ఓ ప్రకటన చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర దేశాలకు ప్రయాణించవద్దన్నది ఆ ప్రకటన సారాంశం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్ 19) వైరస్ తీవ్రత నేపథ్యంలో పౌరులకు ఈ సూచనలు చేసింది కువైట్ క్యాబినెట్. కువైట్ డిప్యూటీ ప్రైవ్‌ు మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







