'ఇపుడు నమోదు...తర్వాత బట్వాడా' సరికొత్త ప్రసూతి ప్యాకేజే శనివారం నుంచి ప్రారంభం
- January 22, 2016రేపు ( శనివారం ) దుబాయ్ లోని తుంబి ఆసుపత్రిలో ఒక ప్రత్యేక వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగే వైద్య శిభిరంలో శిశువైధ్యుదు తల్లిపిల్లల ఆరోగ్యం తదితర అంశాలపై ఆయనతో సలహాలు సంప్రదింపులు ఉచితంగా జరపవచ్చని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ' ఇపుడు నమోదు...తర్వాత బట్వాడా ' సరికొత్త ప్రసూతి ప్యాకేజేన ప్రారంభించ నున్నారు. ఈ పథకం ప్రకారం ఈ శిభిరంలో పాల్గొనే గర్భవతులు ఎవరైనా 299 దినార్లతో తమ వద్ద నమోదు చేయించుకొంటే, వారి కాన్పు సమయంలో సాధారణ్ ప్రసూతికి 4,999 దిర్హమ్స్ , సిజేరియన్ ప్రసూతికి 8,999 దిర్హమ్స్ , కాన్పుకు అవసరమయ్యే సామాగ్రీ 2,499 దిర్హమ్స్ ప్యాకేజేలలో మంచి రాయతీని ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







