సరికొత్త ఆవిష్కరణలను ఆహ్వానించనున్న బహ్రెయిన్
- January 22, 2016
ఇంధన ధరలు తగ్గిన నేపధ్యంలో ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా వివిధ వృత్తులలో నైపుణ్యం, సరికొత్త ఆవిశ్కరణలను రూపొందించాల్సిన బాధ్యత బహ్రెయిన్ విద్యా వ్యవస్థ ఉందని ఉన్నత విద్యా మండలి ప్రధాన కార్యదర్శీ డాక్టర్ రియాద్ హంజా పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్క్ షాప్ లో పాల్గొని ఇటీవల విద్యార్ధులకు ప్రెవశ పెట్టబడిన అక్రీదేషన్ విధానం గూర్చిప్రసంగించారు. ఒక చురుకైన పాత్రను పోషించి , విన్నూత్న శ్రామిక శక్తిని తయారుచేసుకోవాలని కోరారు. బహ్రెయిన్ దేశానికి విదేశాల నుండి విద్యార్ధులు పెద్దఎత్తున చదువు కోసం రావాల్సిన స్థాయిలో మన విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







