డ్రైవింగ్ రుసుం రెట్టింపు చేయాలని కోరిన శిక్షకులు
- January 22, 2016
బహేరిన్ లో డ్రైవింగ్ స్కూళ్ళ శిక్షకులు తమ భోధన రుసుం రెట్టింపు చేయాలని అంతరంగిక మంత్రిత్వ శాఖను అభ్యర్ధించారు. ప్రస్తుతం తాము డ్రైవింగ్ నేర్చుకొంటున్నవారి వద్ద నుంచి తాము గంటకు 5 బహేరిన్ దినార్లను తీసుకొంతున్నామని, ఆ ఫీజును 10 బహేరిన్ దినార్లగా పెంచాలని కోరారు. ఇంధన ధరలు పెరగడంతో తాము ఆర్ధికంగా పలు ఇబ్బందులు చెందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రాతపూర్వకంగా సంబంధిత మంత్రిత్వ శాఖకు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







