కువైట్:అన్ని డిపార్ట్మెంట్స్ లో టైపింగ్, ట్రాన్స్ లేషన్..ఇకపై టాన్సాక్షన్ టైం సేవ్
- March 03, 2020
కువైట్ లోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో టైపింగ్, ఫోటో గ్రఫి, ట్రాన్స్ లేషన్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
దీంతో వీలైనంత తక్కువ సమయంలో లావాదేవీలను పూర్తి చేయడం సాధ్యమవుతుందని వివరించింది. అదే సమయంలో ఆయా సర్వీసుల ద్వారా సేవలు పొందాలనుకునే వారికి శ్రమను కూడా తగ్గించటం తమ లక్ష్యమని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..