మహిళలకు అపూర్వ సత్కారం
- January 22, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ఆడపిల్లల కోసం చేపట్టిన 'బేటి బచావో-బేటి పడావో' పథకం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంరక్షణ, ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తున్న 100 మంది మహిళలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎచీవర్స్ అవార్డులను అందజేశారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ, ఫేస్బుక్ సంయుక్తంగా ఈ 100 మంది మహిళలను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







