అ, ఆ.. ' చిత్రం మార్చి కి వాయుదా..
- January 22, 2016
తన మాటలతో తూటాలను పేల్చే త్రివిక్రమ్ ప్రేమికులను నిరాశ పరిచాడు..అదేంటి అనుకుంటున్నారా..అవును మరి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న అ.ఆ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) చిత్రం ప్రేమికులరోజైన ఫిబ్రవరి 14 న వస్తుందని అందరు అనుకుంటుంటే , సడెన్ గా త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడు..ఈ చిత్రాన్ని మార్చికి వాయిదా వేసినట్లు సమాచారం.నితిన్, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి నుండి ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రచారం చేసిన , మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్దిన్ కారణంగా మార్చి కి వాయుదా వేసినట్లు తెలుస్తుంది..అంతే కాదు అనిరుద్దన్ ప్లేస్ లో దేవి ని రంగం లోకి దింపుతునట్లు తెలుస్తుంది..హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







