రాయల్ కమెండేషన్ మెడల్స్ బహుకరణ
- March 07, 2020
మస్కట్:సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్, మెడల్స్ ఆఫ్ ఎక్స్లెంట్ సర్వీస్ మరియు రాయల్ కమండేషన్ను పలువురు అధికారులకు, నాన్ కమిషన్డ్ అధికారులకు అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్యాడెట్స్కీ, సుల్తాన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రాయల్ గార్డ్ ఆఫ్ ఒమన్ సిబ్బందికీ అందజేశారు. మినిస్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫెన్స్ ఎఫైర్స్ సయ్యిద్ బదర్ బిన్ సౌద్ అల్ బుసైదీ ఈ కార్యక్రమాన్ని ప్రిసైడ్ ఓవర్ చేశారు. బైత్ అల్ ఫలాజ్ క్యాంప్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తమ విభాగంలో అత్యున్నత ప్రతిభను కనబర్చినవారికి ఈ పురస్కారాల్ని అందించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..