అగ్ని ప్రమాదంలో ఆసియాకి చెందిన ఓ వ్యక్తి మృతి
- March 07, 2020
మనామా:ముహరాక్ ప్రాంతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. కాగా, సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఇద్దరు వ్యక్తుల్ని కాపాడగలిగారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







