కరోనా అలర్ట్: యూఏఈ, కువైట్, బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్
- March 07, 2020
సౌదీ అరేబియాకి సంబంధించి మూడు ఎయిర్ పోర్టులకే పరిమితం చేస్తూ యూఏఈ, కువైట్ అలాగే బహ్రెయిన్ నుంచి వచ్చేవారిపై రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కింగ్ ఫహాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లకు మాత్రమే ప్రయాణీకుల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. కాగా, కంట్రీ ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్స్కి సంబంధించి కేవలం కమర్షియల్ ట్రక్కుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ట్రక్ డ్రైవర్లకు సంబంధించి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!







