నాన్ ఉమ్రా పెర్ఫామర్స్ కోసం మక్కాలో మతాఫ్ ప్రారంభించిన సౌదీ
- March 07, 2020
సౌదీ అరేబియా:హోలీ కబ్బా చుట్టూ నాన్ ఉమ్రా పెర్ఫామర్స్ కోసం ప్రాంతాన్ని (మతాఫ్) ప్రారంభించినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. గ్రాడ్ మాస్క్ అలాగే ప్రొఫెట్స్ మాస్క్ ఎఫైర్స్ జనరల్ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ అబ్దుర్ రహ్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సుదైస్ మాట్లాడుతూ, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్ ఆదేశాల మేరకు రాయల్ ఆర్డర్ పాస్ అయ్యిందనీ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రాండ్ మాస్క్‌లో క్లీనింగ్ అలాగే స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని షేక్ డాక్టర్ అల్ సుదైస్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







