స్పీడున్నోడు చిత్రం ఆడియో విడుదల శిల్పకళావేదికలో ఘనంగా..

- January 22, 2016 , by Maagulf
స్పీడున్నోడు చిత్రం ఆడియో విడుదల శిల్పకళావేదికలో ఘనంగా..

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా రూపొందుతున్న స్పీడున్నోడు చిత్రం ఆడియో విడుదల వేడుక శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీజే వసంత్‌ సంగీతమందించారు. సోనారికా కథానాయిక. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు కథానాయికలు తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, రెజీనా, సాక్షి చౌదరి, హెబ్బాపటేల్‌, తేజస్వి, పూర్ణ, కేథరిన్‌, దర్శకుడు వీవీ వినాయక్‌, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com