'బహ్రెయిన్ తెలుగు కళాసమితి' ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- January 22, 2016
బహ్రెయిన్ లో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు తెలుగు వారు అంతా కలిసి మెలిసి 'తెలుగు కళాసమితి' ఆధ్వర్యం లో ఒకే వేదిక మీద కన్నుల పండుగగా జరుపుకున్నారు.బహ్రెయిన్ లో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది.
'తెలుగు కళాసమితి' అధ్యక్షులు మోహన్ మురళీధర్ గారు తెలుగు వారిని అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమములో మాగల్ఫ్ ప్రతినిధి వాసుదేవ రావు గారు పాల్గున్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







