స్పీడున్నోడు చిత్రం ఆడియో విడుదల శిల్పకళావేదికలో ఘనంగా..
- January 22, 2016
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతున్న స్పీడున్నోడు చిత్రం ఆడియో విడుదల వేడుక శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీజే వసంత్ సంగీతమందించారు. సోనారికా కథానాయిక. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు కథానాయికలు తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్, రెజీనా, సాక్షి చౌదరి, హెబ్బాపటేల్, తేజస్వి, పూర్ణ, కేథరిన్, దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత బెల్లంకొండ సురేశ్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







