బహ్రెయిన్ లోని సౌదీ పౌరులు తిరిగిరండి..72 గంటల డెడ్ లైన్
- March 10, 2020
బహ్రెయిన్ లో ఉన్నసౌదీ పౌరులకు ఆ దేశం డెడ్ లైన్ విధించింది. సౌదీ రావాలనుకుంటే 72 గంటల్లోగా బహ్రెయిన్ విడిచి సౌదీకి ప్రయాణం కావాలని డెడ్ లైన్ విధించింది. ఈ మేరకు బహ్రెయిన్ లోని సౌదీ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు..సౌదీ చేరుకోవాలనుకునే వారు డెడ్ లైన్ విధించిన 72 గంటల్లో కింగ్ ఫాహ్ద్ కాజ్ వే మీదుగా ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. ఒక వేళ ట్రాన్స్ పోర్టేషన్ లేని వాళ్లు ఉంటే గల్ఫ్ ఎయిర్ ద్వారా రిటర్న్ కావొచ్చని కూడా సూచించింది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. 17537722కి గానీ, సౌదీ అఫైర్స్ ఎమర్జెన్సీ 0097333500012కిగానీ కాల్ చేసి ఎంక్వైరీ చేసుకునే అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







