వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి 10 మిలియన్ డాలర్లు ఇవ్వనున్న సౌదీ
- March 10, 2020
సౌదీ అరేబియా:నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్ 19)కి అడ్డుకట్ట వేసేందుకోసం కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి 10 మిలియన్ డాలర్లు ఇవ్వనుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీవ్రంగా శ్రమిస్తోన్న విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి చెందింది. కరోనా బాధితుల సంఖ్య లక్షకు పైగా వుంటే, మృతుల సంఖ్య 4 వేలకు చేరుకుంటోంది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







