కరోనా వైరస్:మొబైల్ హాస్పిటల్ టీమ్స్ ని ఏర్పాటు చేయనున్న రాయల్ ఒమన్ పోలీస్
- March 11, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో, కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ ఒమన్ పోలీస్ - డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, ఇంటెగ్రేటెడ్ మెడికల్ టీమ్స్ ని మొబైల్ పోలీస్ హాస్పిటల్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మొబైల్ యూనిట్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అలాగే లేబరేటరీ వుండనుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ఓ కలిసి పోలీస్, ఈ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టనుందని అధికారులు పేర్కొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







