వలసదారుల పట్ల మానవీయతను ప్రదర్శించిన అధికారికి సత్కారం
- March 11, 2020
కువైట్:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అనాస్ అల్ సలెహ్, కెపెఎ్టన్ మెషాల్ అల్ హజ్రిని సత్కరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో సుభాన్ పోలీ క్లినిక్ వద్ద వేచి వున్న వలసదారులకు వాటర్ బాటిల్స్‌ని పంచి, మానవత్వం చాటుకున్నందుకు ఈ గౌరవం ఆయనకు లభించింది. ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ ఇస్సామ్ అల్ నహ్యాన్, అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ మేజర్ జనరల్ హతెమ్ అల్ సయెగ్ ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ బిల్డింగ్‌లోని మినిస్టర్ కార్యాలయంలో ఈ సన్మానం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







