ఇన్స్టాల్మెంట్స్లో దుబాయ్ ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించే అవకాశం
- March 13, 2020
వాహనదారులు ట్రాఫిక్ జరీమానాల్ని చెల్లించే విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఇన్స్టాల్మెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎమిరేట్స్ ఎన్బిఓ బ్యాంక్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. మూడు నెలలు, ఆరు నెలలు, 12 నెలల ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్‌ని 500 దిర్హాములు ఆ పైబడి జరీమానాలకు అమలు చేస్తున్నారు అధికారులు. ఎమిరేట్స్ ఎన్‌బిడి క్రెడిట్ కార్డుని ఉపయోగించి దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా జీరో పర్సంట్ ఇన్స్టాల్మెంట్ ప్లాన్‌తో ఈ సౌకర్యం పొందవచ్చు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







