ఒమన్‌లో క్రూయిజ్ షిప్స్‌పై సలాలా పోర్ట్ స్పష్టత
- March 13, 2020
మస్కట్: సలాలా పోర్ట్ అథారిటీస్, సోషల్ మీడియాలో క్రూయిజ్ షిప్‌లపై వస్తున్న ప్రచారాలపై స్పష్టతనిచ్చింది. కోస్ట్ విక్టోరియా, వరల్డ్ డ్రీవ్‌ు క్రూయిజ్ షిప్‌లు డాక్ చేయబడ్డాయనీ, వీటిల్లో కోస్టా విక్టోరియా షిప్లో అవసరమైన తనిఖీలు నిర్వహించామని అధికారులు చెప్పారు. వరల్డ్ డ్రీవ్స్ు క్రూయిజ్ షిప్లో ప్రయాణీకులు లేరనీ, కేవలం రీఫ్యూయలింగ్ కోసమే వచ్చిందని చెప్పారు. పోర్టుల్లో షిప్‌లకు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామనీ సలాలా పోర్ట్ అథారిటీస్ తేల్చి చెప్పాయి.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







