మస్కట్:రాయల్ ఆస్పత్రిలో పేషెంట్స్ విజిటర్స్ పై ఆంక్షలు
- March 14, 2020
మస్కట్:పేషెంట్స్ ను పరామర్శించేందుకు వచ్చే విజిటర్స్ సంఖ్యను తగ్గించేందుకు రాయల్ ఆస్పత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫస్ట్ డిగ్రీ రిలేటీవ్స్ కి మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతి ఉంటుందని తెలిపింది. మిగిలిన వారిని పేషెంట్స్ దగ్గరికి అనుమతించబోమని స్పష్టం చేసింది. పెషెంట్లు, ప్రజల హెల్త్ అండ్ సెఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







