ఎస్‌ బ్యాంక్ ఎండీగా ప్రశాంత్‌ కుమార్‌

- March 15, 2020 , by Maagulf
ఎస్‌ బ్యాంక్ ఎండీగా ప్రశాంత్‌ కుమార్‌

యెస్‌ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్‌కుమార్‌ను ఆ బ్యాంకు నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒగా నియమించారు. PSB మాజీ ఛైర్మన్‌ను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించారు. మహేశ్‌ కృష్ణమూర్తి, అతుల్‌ భేడాలను ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా నియమించారు. బ్యాంకుపై విధించిన మారటోరియంను మూడు రోజుల్లో ఎత్తివేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com