సాహస బాలలకు ఆదివారం జాతీయ పురస్కారాలు..
- January 24, 2016
ఢిల్లీలో సాహస బాలలకు ఆదివారం జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు. 25 మంది చిన్నారులకు ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 2015 సంవత్సరానికిగానూ సాహస పురస్కారాలను అందజేశారు. ఇందులో 22 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. అవార్డులు అందుకున్న బాలలు, వారి తల్లిదండ్రులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







