ఉగ్రవాదంపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి--ఒబామా
- January 24, 2016
ఉగ్రవాదంపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. ఆయన ఆదివారం వాషింగ్టన్లో పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థలపై చర్యలను పాక్ తమ ప్రాంతం నుంచే మొదలుపెట్టాలని హితవు పలికారు. ఉగ్రవాదుల అరాచకత్వాన్ని అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాణాలకు తెగించి.. దేశం కోసం పోరాడి ప్రాణాలొదిలిన పఠాన్‌కోట్ సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని ఒబామా చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంప్రదింపులు అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









