హైదరాబాద్ లో ఐఫా ఉత్సవం పురస్కారాల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం
- January 24, 2016
దక్షిణ భారత సినిమా రంగంలో తొలిసారి జరుగుతున్న ఐఫా ఉత్సవం పురస్కారాల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ద్వార వసూలు చేసిన నిధులతో చెన్నై వరద బాధితులకు సాయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో తెలుగు విభాగానికి నటుడు అల్లు శిరీష్, రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. రామ్‌చరణ్, అదాశర్మ, శ్రియ, తాప్సి, తమన్నా, అఖిల్ తదితరులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరపించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







