ఉచితంగా శానిటైజర్స్ పంపిణీ
- March 20, 2020
రియాద్:రియాద్‌లో అథారిటీస్, హ్యాండ్ శానిటైజర్స్‌ని ఉచితంగా పంపిణీ చేశారు. పౌరులు మరియు క్యాపిటల్‌లో నివసిస్తోన్న వలసదారులకు వీటిని పంపిణీ చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో తమవంతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. సుమారు 25 లొకేషన్స్‌లో వీటిని పంపిణీ చేశారు. రియాద్ మేయరాల్టీ సెంట్రల్ లేబరేటరీలలో వీటిని తయారు చేశారు. మేయరాల్టీ ప్రతినిథులు మాట్లాడుతూ, కరోనా వైరస్‌పై పోరులో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కాగా, మేయరాల్టీ, శానిటైజర్స్ పంపిణీ కోసం పలువుర్ని ప్రత్యేకంగా నియమించడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







