డొమెస్టిక్ విమానాలు, బస్‌లు, ట్యాక్సీలు, రైళ్ళు బంద్
- March 20, 2020
రియాద్: సౌదీ అరేబియా అన్ని డొమెస్టిక్ విమానాలు, బస్‌లు, ట్యాక్సీలు అలాగే రైళ్ళను 14 రోజుల పాటు బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఈ బంద్ అమల్లోకి వస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ ఎవాక్యుయేషన్ వంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్‌లు, ప్రైవేట్ ఏవియేషన్ అందుబాటులలో వుంటాయి. పబ్లిక్ లేదా ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్‌కి చెందిన వాహనాలు, ఉద్యోగుల్ని తరలించే వాహనాలు, హెల్త్ అలాగే సెక్యూరిటీ సంబంధిత తరలింపుల కోసం వినియోగించే వాహనాలకు ఈ బంద్ నుంచి మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







