క్షమాభిక్ష పొందిన ఖైదీల విడుదల
- March 20, 2020
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రసాదించిన క్షమాభిక్ష కారణంగా, పలువురు ఖైదీలు విడుదలయ్యారు. జనరల్ డైరెక్టర్ ఆఫ్ రిఫార్మేషన్ అండ్ రిహాబిలిటేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. క్షమాభిక్ష పొందిన ఖైదీలకు వైద్య పరీక్షలు పూర్తి చేసి విడుదల చేయడం జరిగిందనీ, ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు కూడా చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 1486 మంది ఖైదీలు క్షమాభిక్షతో విడుదలయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఖైదీల విడుదలకు క్షమాభిక్ష ప్రసాదించారు కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







