కస్టమర్ సర్వీస్ ఔట్ లెట్స్ ని సస్పెండ్ చేసిన మినిస్ట్రీ
- March 20, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, దేశవ్యాప్తంగా అన్ని కస్టమర్ సర్వీస్ ఔట్‌లెట్స్‌ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీకి చెందిన జనరల్ ఆఫీస్, అన్ని డైరెక్టరేట్స్ అలాగే డిపార్ట్మెంట్స్ (అన్ని గవర్నరేట్స్‌లోనూ) సర్వీస్ డెలివరీ ఔట్‌లెట్స్‌ని మూసివేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఆన్లైన్లో మాత్రం సేవలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







