ఉల్లి కాడల రైస్
- January 24, 2016కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు - 12, పచ్చిబఠాణి - పావుకప్పు, పొడి అన్నం - 1 కప్పు, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, వాంగిబాత్ / సాంబారు పొడి - ఒకటిన్నర స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, మినపప్పు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి, నేతిలో వేగించిన జీడిపప్పు - 10.
తయారుచేసే విధానం: ఉల్లికాడలు శుభ్రంచేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుని (కొద్దిసేపు నీటిలో నానబెట్టిన) పచ్చిబఠాణి, ఉల్లికాడలు వేయాలి. ఉల్లి కాడలు తరుగు దోరగా వేగిన తర్వాత పసుపు, సాంబారు / వాంగీబాత్ పొడి చల్లి రెండు నిమిషాలు వేగించి ఉప్పు, అన్నం కలపాలి. చల్లబడ్డ తర్వాత నిమ్మరసం కలిపి జీడిపప్పుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్