ఎమ్మెస్‌ నారాయణ సతీమణి మృతి ..

- January 24, 2016 , by Maagulf
ఎమ్మెస్‌ నారాయణ సతీమణి మృతి ..

 దివంగత హాస్యనటుడు ఎమ్మెస్‌ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మృతిచెందారు. ఎమ్మెస్‌ నారాయణ గతేడాది జనవరి 23న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com