ఖతార్‌లో కొత్తగా 7 కరోనా కేసులు
- March 24, 2020
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 501కి పెరిగింది. ఇటీవల ఖతార్‌కి వచ్చిన ప్రయాణీకుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. వీరిలో ఇద్దరు వలస కార్మికులు, ఇద్దరు కతారీ సిటిజన్స్ కూడా వున్నారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో వుంచారు. అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. కాగా, నలుగురు కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







