మార్చి 26 నుంచి అన్ని ప్రయాణీకుల విమానాలూ బంద్
- March 24, 2020
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ , దుబాయ్ వరల్డ్ సెంట్రల్ విమానాశ్రయాల నుంచి అన్ని ప్రయాణీకుల విమానాలూ ఈ నెల 26 నుండి బంద్ చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్యాసింజర్ విమానాల్ని నిలిపివేస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే కార్గో మరియు ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్కి మాత్రం ఈ బంద్ నుంచి మినహాయింపు వుంటుంది. టెంపరరీ హాల్ట్ కోసం ఈ రెండు విమానాశ్రయాలూ సేవలు అందించనున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బంద్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







