కరోనా వైరస్‌: షేక్‌ మొహమ్మద్‌ ఎమోషనల్‌ వీడియో

- March 24, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: షేక్‌ మొహమ్మద్‌ ఎమోషనల్‌ వీడియో

వైస్‌ ప్రెసిడెంట్‌, యూఏఈ ప్రైమ్ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం, హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఎమోషనల్‌ వీడియో పోస్ట్‌ చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్‌ అలాగే హాస్పిటల్‌ ఎడ్మినిస్ట్రేటర్స్‌కి కృతజ్ఞతలు తెలపాలని పౌరులు, రెసిడెంట్స్‌కి సూచించారు షేక్‌ మెహమ్మద్‌. థ్యాంక్యూ హీరోస్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ద్వారా కృతజ్ఞతలు తెలపాలని సూచించారు షేక్‌ మొహమ్మద్‌. షేక్‌ మొహమ్మద్‌ పోస్ట్‌ చేసిన వీడియోలోని సన్నివేశాలు అందర్నీ ఉద్వేగానికి గురిచేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com