విదేశాల్లో వున్న పౌరుల సమాచారం కోరిన ఒమన్
- March 24, 2020
మస్కట్: ఇండియా మరియు జపాన్లో వున్న తమ పౌరులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆయా ఎంబసీలను కోరింది ఒమన్. ఢిల్లీలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులు ఎంబసీని వెంటనే సంప్రదించాలని కోరింది. ఢిల్లీ లేదా ముంబైలలో వున్న ఎంబసీలను ఈ మేరకు సంప్రదించవచ్చునని సూచించింది. జపాన్లోని ఒమన్ ఎంబసీ కూడా తమ పౌరులకు ఇదే తరహా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







